Special officers | వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారులు.. ఉత్తర్వులు జారీ

Special officers మోరంచపల్లికి రెండు ఆర్టీ హెలికాప్టర్లు విధాత: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను ఆరు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందిముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. కాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఆర్మీ కి చెందిన […]

Special officers | వరద భాదిత జిల్లాలకు స్పెషల్ అధికారులు.. ఉత్తర్వులు జారీ

Special officers

  • మోరంచపల్లికి రెండు ఆర్టీ హెలికాప్టర్లు

విధాత: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను ఆరు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందిముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. కాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఆర్మీ కి చెందిన రెండు హెలికాఫ్టర్లను భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామానికి పంపిస్తున్నామని సి.ఎస్ శాంతి కుమారి తెలిపారు.

1 ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి.
2 .భూపాల పల్లి – పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ
3 . నిర్మల్ – ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్
4 . మంచిర్యాల – భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
5 . పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ,
6 .ఆసిఫాబాద్ – హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్