Tamilisai
విధాత: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది మాట్లాడుతారు కానీ పనిచేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు.. కానీ ఈ స్టేట్ చీఫ్‌ను కలవలేమని ఎద్దేవా చేశారు.
నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ప్రగతిభవన్.. రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయి. అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదు. ఒక్క కుటుంబమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలన్నారు.
దేశాధినేతలనైనా కలవొచ్చు.. కానీ ఈ స్టేట్ చీఫ్‌ను కలవలేం: తమిళి సై https://t.co/yHcAIT5wli #brs #trs #tamilisai @BRSparty pic.twitter.com/LppPfQTiNi
— vidhaathanews (@vidhaathanews) May 4, 2023