Tiger | చిలిపి పులి.. పర్యాటకుల వాహనంతో సరదా
Tiger | మనషులను చూడగానే పులులు గాండ్రిస్తాయి.. వెంబడిస్తాయి.. అవసరమైతే చంపేస్తాయి కూడా. అంతటి భయంకరమైన పులులు.. ఈ పర్యాటకులను చూడగానే చిలిపి పనులు చేశాయి. పర్యాటకులు వెళ్తున్న వాహనాన్ని తమ చిలిపి చేష్టలతో పులులు అనుసరించాయి. ఓ పులి అయితే.. ఆ వాహనానికి వేలాడింది. ఆ సమయంలో పర్యాటకులు కూడా కాస్త భయపడినప్పటికీ.. ఎంజాయ్ చేశారు. ఆ పులితో పాటు మిగతా పులులు కూడా ఆ సఫారీ వెహికల్‌ను అనుసరించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ […]

Tiger |
మనషులను చూడగానే పులులు గాండ్రిస్తాయి.. వెంబడిస్తాయి.. అవసరమైతే చంపేస్తాయి కూడా. అంతటి భయంకరమైన పులులు.. ఈ పర్యాటకులను చూడగానే చిలిపి పనులు చేశాయి. పర్యాటకులు వెళ్తున్న వాహనాన్ని తమ చిలిపి చేష్టలతో పులులు అనుసరించాయి.
ఓ పులి అయితే.. ఆ వాహనానికి వేలాడింది. ఆ సమయంలో పర్యాటకులు కూడా కాస్త భయపడినప్పటికీ.. ఎంజాయ్ చేశారు. ఆ పులితో పాటు మిగతా పులులు కూడా ఆ సఫారీ వెహికల్‌ను అనుసరించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Scary or crazy?