విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా అవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. అయితే థియేటర్లలో మాత్రం పెద్ద సినిమాల సందడి ఉండనుంది. విజయ్ నటించిన వారసుడు, బాలకృష్ణ వీరసింహారెడ్డి, సందీప్ కిషన్ మైఖెల్, ఆది సాయుకుమార్ మొదటి వెబ్ సిరీస్ పులి మేక ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో […]
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా అవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. అయితే థియేటర్లలో మాత్రం పెద్ద సినిమాల సందడి ఉండనుంది. విజయ్ నటించిన వారసుడు, బాలకృష్ణ వీరసింహారెడ్డి, సందీప్ కిషన్ మైఖెల్, ఆది సాయుకుమార్ మొదటి వెబ్ సిరీస్ పులి మేక ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.