ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: దసరా సందడి మొదలవడంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఆరంభమైంది. ఈ క్రమంలో ఈ వారం అన్న సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన నేనే వస్తున్న, ఎన్నో వ్యయ ప్రయాసలతో.. భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన తన డ్రీమ్‌ ప్రాజెక్టు పొన్నియన్‌ సెల్వన్‌ తమిళ డబ్బింగ్‌ చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి. ఇక ఓటీటీలోను ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన బింబిసార, విక్రమ్‌ నటించిన కోబ్రా, మూడు […]

  • Publish Date - September 30, 2022 / 04:22 AM IST

విధాత: దసరా సందడి మొదలవడంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఆరంభమైంది. ఈ క్రమంలో ఈ వారం అన్న సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన నేనే వస్తున్న, ఎన్నో వ్యయ ప్రయాసలతో.. భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన తన డ్రీమ్‌ ప్రాజెక్టు పొన్నియన్‌ సెల్వన్‌ తమిళ డబ్బింగ్‌ చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.

ఇక ఓటీటీలోను ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన బింబిసార, విక్రమ్‌ నటించిన కోబ్రా, మూడు నెలల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రక్షిత్‌ షెట్టి నటించిన 777 చార్లీ వంటి పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఆర్య నటించిన కెప్టెన్‌, నితిన్‌ నటించిన మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

Neynay Vasthunnaa SEP 29

Ponniyin Selvan- P1 Sep 30

Welcome to Tihar College Sep30

Rudraveena Sep30

Lots of Love Sep30

Nenu C/o Nuvvu Sep30

Hindi

vikram vedha Sep 30

Baby Kajal Sep 30

Woh 3 Din Sep 30

English

Don’t Worry Darling Sep 30

OTTల్లో వచ్చే సినిమాలు

Pasalapudi Veerababu telugu sep 30

The Roundup kor,Tam,Tel,Hin SEP 30

777 Charle Telugu RENT sep30

King (2022) Tel,Tam,Hin,Eng Rent sep29

MAJA MA OCT 6

Macherla Niyojaka vargam oct 1

OLD BOY SOON TE,TA, HI, KO

KarmYuddh Sep30 HINDI

Theerppu Sep30 mal

Prey Oct 7

Saakini Daakini SEP 30 telugu

Plan A Plan B sep 30 hindi

Ranga Ranga Vaibhavanga Oct 2 telugu

Reyiki veyi ka‌llu SEP 30 telugu

Chor Bazaar soon

Captain Sep 30

Bullet Train rent Te,Ta,Ka,Hi,Ma

Karthikeya 2 oct 5

bimbisara oct 7

Gaalipata 2 Oct 5 kan

COBRA SEP 28

Eesho OCT 5 Te, Ta, Ka, Hi, Ma

Thiru Sep 23 Tam. Tel. Kan. Mal

Jurassic World Dominion Sep 29 rent

Bullet Train buy or rent Sep 29

THE ROUNDUP RENT TEL,TAM, HIN, KOR

Destroyer (2018) Te, Ta, Hi, En, PrimeVideoIN

Bujji Ila Raa Telugu Prime Video

Paw Patrol Prime Video

Midnight (2021) Tel,Tam,Hin,Kor

Sleepless Beauty (2020) (@HollywoodTelugu) YouTube

DangerOne (2018) @OmSakthimovieTelugu YouTube

Open Water Te, Ta, Hi, MX, lionsgate

Retribution Te, Ta, Hi MX, lions gate

Teesmaar khan Amazon PrimeVideo

The Wolf Of Wall Street Prime Ta,Te,Hi,En

The North Sea Prime video

Latest News