Relation | 13 ఏండ్ల బాలుడితో 31 ఏండ్ల మహిళ సంబంధం.. గర్భం దాల్చడంతో గుట్టురట్టు
Relation | ఆమె వయసు 31.. అతడి వయసు 13 ఏండ్లు.. కానీ ఆమె అతడిపై మనసు (Love Affair) పారేసుకుంది. ఇంట్లో పని ఉందంటూ తన ఇంటికి పిలిపించుకునేది. ఆ తర్వాత తన కోరికలు (Feelings ) తీర్చుకునేది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ఆ బాలుడికి చెప్పేది. చివరకు ఆమె గర్భం (Pregnant ) దాల్చడంతో గుట్టురట్టు అయింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా (America)లోని కొలరాడో రాష్ట్రానికి (Colorado state) చెందిన ఆండ్రియా సెరానో(Andrea […]
Relation | ఆమె వయసు 31.. అతడి వయసు 13 ఏండ్లు.. కానీ ఆమె అతడిపై మనసు (Love Affair) పారేసుకుంది. ఇంట్లో పని ఉందంటూ తన ఇంటికి పిలిపించుకునేది. ఆ తర్వాత తన కోరికలు (Feelings ) తీర్చుకునేది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ఆ బాలుడికి చెప్పేది. చివరకు ఆమె గర్భం (Pregnant ) దాల్చడంతో గుట్టురట్టు అయింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికా (America)లోని కొలరాడో రాష్ట్రానికి (Colorado state) చెందిన ఆండ్రియా సెరానో(Andrea Serrano) (31) ఒంటరిగా ఉంటోంది. పొరుగింట్లో ఉంటున్న 13 ఏండ్ల బాలుడిపై వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిపించుకునేది. క్రమక్రమంగా ఆమె అతనితో శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంది. తమ సంబంధం గురించి బయట ఎవరికీ చెప్పొద్దని కోరింది. అయితే ఇద్దరి వయసులో చాలా తేడా ఉన్నందుకు ఎవరికీ అనుమానం రాలేదు.
గర్భం దాల్చడంతో..
బాలుడితో శారీరక సంబంధంతో సెరానో గర్భం దాల్చింది. ఇక ఈ తతంగం కోర్టుకు చేరింది. మైనర్‌తో తనకు లైంగిక సంబంధం ఉన్నమాట వాస్తవమేనని ఆమె కోర్టుకు తెలిపింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బాలుడే అని స్పష్టం చేసింది. సెరానో మాటలు విన్న జడ్జిలకు ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు.
మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జడ్జిలు ఆమెను ఇంటికే పంపించేశారు. రూ. 57 లక్షల పూచీకత్తుతో ఆమెను విడుదల చేశారు. ఇక సెరానో, బాలుడి మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో కేసును ముగించారు. అయితే పుట్టబోయే బిడ్డకు ఆ బాలుడినే తండ్రిగా పరిగణించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram