Viral Video | విధాత: ఇప్పటి యూత్‌కు బుల్లెట్ బండి అంటే యమ క్రేజ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై అలా దూసుకెళ్లాలని చాలా మంది కలలు కంటారు. అబ్బాయిలు ఆ కలలను సాకారం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లెట్ బండి రైడ్ చేస్తూ అలా షికారుకు వెళ్లాలని అమ్మాయిలు కూడా కలలు కంటున్నారు. దీంతో అమ్మాయిలు కూడా అబ్బాయిల బాట పట్టారు.
ఓ యువతి కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై దూసుకెళ్లి.. యూత్‌ను ఆకర్షించింది. సంప్రదాయ దుస్తులను ధరించిన ఆ యువతి.. చూడటానికి చాలా అందంగా ఉంది. ఆమెను చూస్తుంటే అలానే చూడాలనిపించేలా ఉంది. ఆ యువతి నవ్వుకు పడిపోవాల్సిందే. ఇక బుల్లెట్‌పై మరొకరిని కూర్చోబెట్టుకొని రైడ్‌కు వెళ్లింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.