Yadadri Bhuvanagiri | మహిళ ఇంట్లో పేలుడు పదార్థాల స్వాధీనం.. మ‌హిళ‌, మ‌రో యువ‌కుడి అరెస్టు

Yadadri Bhuvanagiri 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్ల స్వాధీనం విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా హన్వాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్లను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, మహిళలతో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు.

Yadadri Bhuvanagiri | మహిళ ఇంట్లో పేలుడు పదార్థాల స్వాధీనం.. మ‌హిళ‌, మ‌రో యువ‌కుడి అరెస్టు

Yadadri Bhuvanagiri

  • 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్ల స్వాధీనం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా హన్వాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్లను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఓ మహిళ ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, మహిళలతో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు.