Yadadri | లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న CM మనవడు హిమాన్షు

Yadadri విదాత: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని బుధవారం సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ తనయుడు హిమాన్షు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాన్షుకు అర్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు హిమాన్షుకు వైకుంఠ ద్వారం వద్ద బిఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

Yadadri | లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న CM మనవడు హిమాన్షు

Yadadri

విదాత: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని బుధవారం సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ తనయుడు హిమాన్షు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హిమాన్షుకు అర్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు హిమాన్షుకు వైకుంఠ ద్వారం వద్ద బిఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.