8వేల చాక్ పీస్‌లతో యాదాద్రి ఆలయ నమునా

8వేల చాక్ పీస్‌లతో యాదాద్రి ఆలయ నమునా
  • హైద్రాబాద్ వాసి అద్భుతం

విధాత : అద్భుత శిల్ప కళా సంపదతో నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమునాను హైద్రాబాద్‌కు చెందిన సంపత్ కుమార్ 8వేల చాక్‌పీసులతో తయారు చేసి అద్భుతం అనిపించారు.



 


ఇందుకు ఆయన మూడు నెలల పాటు శ్రమించి చాక్‌పీస్‌లతో యాదాద్రి ఆలయాన్ని శ్వేతవర్ణ ఆలయంగా ఆవిష్కరించేశారు. సంపత్‌కుమార్‌ను తాను రూపొందించిన యాదాద్రి చాక్ పీస్ ఆలయాన్ని దేవస్థానానికి అందించారు.

అద్భుత కృషి చేసిన సంపత్‌కుమార్‌ను ఈవో గీత, ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి సత్కరించారు.