ఢిల్లీలో 12.26 కోట్ల కొకైన్ పట్టివేత
- బెంగుళూర్‌లో 1కేజీ 133గ్రాముల బంగారం పట్టివేత
విధాత : ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలో 12.26కోట్ల విలువైన 876గ్రాముల కొకైన్ డ్రగ్‌ను పట్టుకున్నారు. ఓ నైజిరియన్ తన కడపులో దాచిన కొకైన్ క్యాప్సుల్స్‌ను గుర్తించి అతడికి ఆపరేషన్ చేసి మరి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బెంగుళూర్ ఏయిర్ పోర్టులో సింగపూర్, కువైట్‌ల నుంచి వచ్చిన మహిళలు బ్లౌజ్‌లలో, డ్రై ఫూట్స్‌లలో ముక్కలుగా దాచిన 1కేజీ 133గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram