UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు

దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.

  • By: Somu |    national |    Published on : Aug 08, 2024 2:40 PM IST
UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు

విధాత, హైదరాబాద్ : దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూపీఐ లావాదేవిలు నిర్వహించే కోట్లాది మంది వినియోగదారుల నుంచి హర్షారేకాలు వ్యక్తమవుతున్నాయి.