iral Video | హోలీ వేడుకలు శృతి మించాయి. పలు చోట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఓ ఇద్దరమ్మాయిలు యాక్టివాపై వెళ్తూ.. రంగులు చల్లుకుంటూ నడిరోడ్డుపై రొమాన్స్‌లో మునిగిపోయారు. మరో ఇద్దరు యువతులు మెట్రో రైల్లో రీల్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. అయితే ఓ జంట పట్ల కూడా కొందరు దుండగులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
Viral Video | హోలీ వేడుకలు శృతి మించాయి. పలు చోట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఓ ఇద్దరమ్మాయిలు యాక్టివాపై వెళ్తూ.. రంగులు చల్లుకుంటూ నడిరోడ్డుపై రొమాన్స్‌లో మునిగిపోయారు. మరో ఇద్దరు యువతులు మెట్రో రైల్లో రీల్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. అయితే ఓ జంట పట్ల కూడా కొందరు దుండగులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదశ్ వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడ దంపతులిద్దరూ ఘాట్ మెట్లపై నడుచుకుంటూ వెళ్తుండగా, కొందరు అల్లరిమూకలు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మహిళపై నీళ్లు చల్లుతూ హింసించారు. ఒకరిద్దరు కాదు వందల మంది యువకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆ మృగాళ్లను దంపతులు ఎదురించలేకపోయారు.
అక్కడున్న వారిలో కొందరు కూడా మానవత్వంతో అల్లరిమూకలను ఆపలేకపోయారు. ఆ దంపతులను అసభ్యపదజాలంతో దూషించి, మానసికంగా హింసించారు. అయితే ఈ చర్య సిగ్గుచేటు అని, ఒక మహిళను పట్టుకుని అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు పేర్కొన్నారు.
This video is from Varanasi is so horrific.. Some goons are embracing to lady in front of her partner in the name of #HoliCelebrations .. This act is shameless
—