Movies In Tv: బుధ‌వారం డిసెంబ‌ర్ 18న‌.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Dec 17, 2024 9:20 PM IST
Movies In Tv: బుధ‌వారం డిసెంబ‌ర్ 18న‌.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ప్ర‌తి రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ బుధ‌వారం డిసెంబ‌ర్ 18న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జీ తెలుగు (Zee Telugu)

 

ఉద‌యం 9 గంట‌లకు పండ‌గ చేస్కో

రాత్రి 11 గంట‌ల‌కు ల‌వ‌ర్స్‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు అష్టాచ‌మ్మా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌లిసుందాంరా

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌లో

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీదేవి సోడా సెంట‌ర్‌

 

స్టార్ మా (Star Maa)

 

ఉదయం 9 గంటలకు ప‌రుగు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు మీకు మీరే మాకు మేమే

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఉప్పెన‌

మధ్యాహ్నం 3 గంట‌లకు కెవ్వుకేక‌

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌ర‌త్ అనే నేను

రాత్రి 9.00 గంట‌ల‌కు నువ్వే నువ్వే

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

 

ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్కెచ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌త్తువ‌ద‌ల‌రా

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఇంకొక్క‌డు

సాయంత్రం 5 గంట‌లకు ఈగ‌

రాత్రి 8 గంట‌ల‌కు ఖుషి

రాత్రి 11 గంటలకు మ‌త్తువ‌ద‌ల‌రా

 

జెమిని టీవీ (GEMINI TV)

 

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఒసేయ్ రాముల‌మ్మ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమ‌కావాలి

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

 

ఉద‌యం 11 గంట‌లకు సాహాస సామ్రాట్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌స్తానం

ఉద‌యం 10 గంట‌ల‌కు శేషాద్రి నాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంట‌లకు సుబ్బు

రాత్రి 7 గంట‌ల‌కు వీర‌

రాత్రి 10 గంట‌లకు సంచ‌ల‌నం

 

ఈ టీవీ (E TV)

 

ఉద‌యం 9 గంట‌ల‌కు ద‌స‌రా బుల్లోడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

 

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు అదిరింది అల్లుడు

రాత్రి 9 గంట‌ల‌కు చిన్న‌బ్బాయ్‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లి పందిరి

ఉద‌యం 10 గంట‌ల‌కు గుండ‌మ్మ‌క‌థ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు వివాహాబోజ‌నంభు

సాయంత్రం 4 గంట‌లకు అడ‌విదొంగ‌

రాత్రి 7 గంట‌ల‌కు మీన‌

రాత్రి 10 గంట‌ల‌కు చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు పెళ్లాం