తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా..?

విధాత‌: తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా.నీళ్లు సముద్రంపాలైనా పర్లేదుగాని హంద్రీ-నీవాకు ఇవ్వద్దని కృష్ణాబోర్డుకు లేఖ రాయటం ఏంటని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.2009 నుండి హంద్రీ-నీవాకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలంగాణ ఈఎన్సీకి తెలియదా,వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు వద్దని చెప్పడంలో ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.