శ్రీశైలానికి త‌గ్గిన‌ వరద నీరు

కర్నూలు,విధాత‌: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాలేగ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది