కర్నూలు,విధాత: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాలేగ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది
శ్రీశైలానికి తగ్గిన వరద నీరు
<p>కర్నూలు,విధాత: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాలేగ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది</p>
Latest News

ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం