Tv Movies: ధోనీ, ప్ర‌స్థానం, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌.. మార్చి 17, సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Mar 16, 2025 8:45 PM IST
Tv Movies: ధోనీ, ప్ర‌స్థానం, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌.. మార్చి 17, సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి17, సోమ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, జ‌న‌తా గ్యారేజ్, జ‌ల్సా, ధోనీ, ప్ర‌స్థానం, క‌ల‌ర్ ఫొటో, స‌ర్కారు వారి పాట‌, జాంబీరెడ్డి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌


జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నిప్పులాంటి మ‌నిషి

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు రుద్ర‌నేత్ర‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స‌రోజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ల్యాణ రాముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు గుండె ఝ‌ల్లుమంది

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4గంట‌ల‌కు ప్ర‌స్థానం

రాత్రి 7 గంట‌ల‌కు వీర‌

రాత్రి 10 గంట‌ల‌కు సాహాస పుత్రుడు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గ‌ణేశ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివాజీ

ఉద‌యం 9 గంట‌లకు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ‌లు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 7 గంట‌ల‌కు

ఉద‌యం 9 గంట‌ల‌కు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

సాయంత్రం 6 గంట‌ల‌కు

రాత్రి 9 గంట‌ల‌కు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొగుడు పెళ్లాల దొంగాట‌

రాత్రి 10.30 గంట‌ల‌కు జాలీ

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు బంగారు బావ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు గోపాల కృష్ణుడు

ఉద‌యం 10 గంటల‌కు బొబ్బిలి యుద్ధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాడ్సే

సాయంత్రం 4 గంట‌ల‌కు జోక‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు దేశ ద్రోహులు

రాత్రి 10 గంట‌ల‌కు అగ్ని

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్కెచ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స‌త్యం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

ఉదయం 8 గంటలకు ధోనీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు వీడింతే

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌ల్సా

ఉద‌యం 12 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్

మధ్యాహ్నం 3 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9 గంట‌ల‌కు జాంబీరెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆనంద్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8గంట‌ల‌కు టెన్‌

ఉద‌యం 11 గంట‌లకు అన్నాబెల్ సేతుప‌తి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఇద్ద‌రు మిత్రులు

సాయంత్రం 5 గంట‌లకు సిల్లీ ఫెలోస్‌

రాత్రి 8 గంట‌ల‌కు అనేకుడు

రాత్రి 11 గంటలకు టెన్‌