బీఆరెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఐదవ సోదరి చీటీ సకలమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సోదరి నివాసానికి వెళ్లారు. కేసీఆర్కు మొత్తం ఎనిమిది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం
బీఆరెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఐదవ సోదరి చీటీ సకలమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సోదరి నివాసానికి వెళ్లారు. కేసీఆర్కు మొత్తం ఎనిమిది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.

Latest News
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్సోర్సింగ్పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో
రంగనాయక్ సాగర్ లో ఎత్తేస్తా: రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్
మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
పాక్లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!