Tv Movies: నువ్వు నాకు నచ్చావ్, విక్రాంత్ రోణా.. Feb13, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 13, గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితేచాలా మంది మన తెలుగు టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. అయితే ఈ గురువారం ఆపద్భాందవుడు, గోపాల గోపాల, ఊరుపేరు భైరవకోన, జై చిరంజీవ, చాణక్య, జాంబీ రెడ్డి, విక్రాంత్ రోణా, నువ్వు నాకు నచ్చావ్, టక్ జగదీశ్ వంటి జనాధరణ పొందిన చిత్రాలు జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వీడే
మధ్యాహ్నం 3 గంటలకు చినదాన నీ కోసం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆపద్భాందవుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పెళ్లినాటి ప్రమాలు
తెల్లవారుజాము 4.30 గంటలకు రాజాహంస
ఉదయం 7 గంటలకు ఇల్లాలు ప్రియురాలు
ఉదయం 10 గంటలకు మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4గంటలకు ఇంద్రసేన
రాత్రి 7 గంటలకు గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు అనుమానాస్పదం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు అ ఆ
రాత్రి 11 గంటలకు చీకటి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రంగ్ దే
తెల్లవారుజాము 3 గంటలకు మల్లీశ్వరీ
ఉదయం 7 గంటలకు ఒంగోలుగిత్త
ఉదయం 9.30 గంటలకు దేవదాస్
మధ్యాహ్నం 12 గంటలకు ఊరుపేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు సైజ్ జీరో
సాయంత్రం 6 గంటలకు జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు సర్దార్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మావిచిగురు
ఉదయం 9 గంటలకు ఖైదీ నం 786
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 8.30 గంటలకు దీర్ఘసుమంగళి భవ
రాత్రి 930 గంటలకు చట్టానికి కళ్లులేవు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు పెళ్లి పీటలు
ఉదయం 7 గంటలకు ఛాలెంజ్ రాముడు
ఉదయం 10 గంటలకు మనసు మాంగళ్యం
మధ్యాహ్నం 1 గంటకు కోదమసింహం
సాయంత్రం 4 గంటలకు అగ్గి రాముడు
రాత్రి 7 గంటలకు ఒకే కుటుంబం
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు MCA
తెల్లవారుజాము 2 గంటలకు సీతారామరాజు
తెల్లవారుజాము 5 గంటలకు రైల్
ఉదయం 9 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 4.30 గంటలకు డీజే టిల్లు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు ఆహా
ఉదయం 7 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 9 గంటలకు విక్రాంత్ రోణా
ఉదయం 12 గంటలకు కాంతారా
మధ్యాహ్నం 3 గంటలకు టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు జాంబీ రెడ్డి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సింహామంటి చిన్నోడు
తెల్లవారుజాము 2.30 గంటలకు సింధు భైరవి
ఉదయం 6 గంటలకు అప్పట్లో ఒకడుండేవాడు
ఉదయం 8 గంటలకు S. P పరశురాం
ఉదయం 11 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2.30 గంటలకు 13
సాయంత్రం 6 గంటలకు చాణక్య
రాత్రి 8 గంటలకు ధర్మయోగి
రాత్రి 11 గంటలకు S. P పరశురాం