U19T20WorldCup: అండర్-19 మహిళల టీ 20 ప్రపంచ కప్ విజేత భారత్

  • By: sr    news    Feb 02, 2025 2:53 PM IST
U19T20WorldCup:  అండర్-19 మహిళల టీ 20 ప్రపంచ కప్ విజేత భారత్

అండర్-19 మహిళల టీ 20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అయింది.

అనంత‌రం తెలుగమ్మాయి త్రిష దూకుడు ఆట‌ ప్రదర్శించడంతో 11.2 ఓవర్లలోనే భారత్ విజయం సొంతం చేసుకుని విశ్వ విజేత‌గా నిలిచింది.

U19T20WorldCup, #U19T20WorldCup, #U19WorldCup