Movies In Tv: శుక్రవారం, జనవరి 17 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 17, శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శివం
మధ్యాహ్నం 3 గంటలకు దేవి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రంభరంబాబు
జెమిని మూవీస్
తెల్లవారుజాము 1.30 గంటలకు సారాయి వీర్రాజు
తెల్లవారుజాము 4.30 గంటలకు బ్రహ్మానందం డ్రామా కంపెనీ
ఉదయం 7 గంటలకు బతుకమ్మ
ఉదయం 10 గంటలకు గణపతి
మధ్యాహ్నం 1 గంటకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం
సాయంత్రం 4గంటలకు విజేత
రాత్రి 7 గంటలకు ఓసేయ్ రాములమ్మ
రాత్రి 10 గంటలకు ట్రిప్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బేబీ
ఉదయం 9 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందం
రాత్రి 9 గంటలకు ఎగిరేపావురమా
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు భార్గవరాముడు
ఉదయం 7 గంటలకు రుస్తుం
ఉదయం 10 గంటలకు కలిసొచ్చిన కల్పన
మధ్యాహ్నం 1 గంటకు రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు సర్దుకుపోదాం రండి
రాత్రి 7 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
తెల్లవారుజాము 2 గంటలకు ఎవడు
తెల్లవారుజాము 5 గంటలకు కెవ్వు కేక
ఉదయం 9 గంటలకు క్రాక్
సాయంత్రం 4 గంటలకు రఘు వరన్ బీటెక్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు అడ్డా
తెల్లవారుజాము 3 గంటలకు అమృత
ఉదయం 7 గంటలకు సీతారాం బినాయ్
ఉదయం 9 గంటలకు విశాల్ యాక్షన్
ఉదయం 12 గంటలకు బలగం
మధ్యాహ్నం 3 గంటలకు ది వారియర్
సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్
రాత్రి 8.00 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 11 గంటలకు అరవింద్2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు పోలీస్ పోలీస్
తెల్లవారుజాము 3 గంటలకు రాత్రి
ఉదయం 6 గంటలకు భజరంగీ
ఉదయం 8 గంటలకు హీరో
ఉదయం 10.30 గంటలకు మన్మధుడు
మధ్యాహ్నం 2 గంటలకు తిలక్
సాయంత్రం 5 గంటలకు రాఘవేంద్ర
రాత్రి 8 గంటలకు పోలీసోడు
రాత్రి 11 గంటలకు హీరో
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు మగ మహారాజు
తెల్లవారుజాము 3 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
రాత్రి 11 గంటలకు అజాద్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
ఉదయం 7 గంటలకు స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు రంగ్‌దే
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు కోబ్రా
రాత్రి 9 గంటలకు సర్దార్