Tv Movies: 35, మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం..శ‌నివారం (Feb 08) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Feb 07, 2025 10:40 PM IST
Tv Movies: 35, మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం..శ‌నివారం (Feb 08) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 8, శ‌నివారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈరోజు 35, మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం వంటి హిట్ చిత్రాలు టీవీల‌లో టెలికాస్ట్ కానున్నాయి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు డిక్టేట‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జిల్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు త్రినేత్రుడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కృష్ణార్జునులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సీతాప‌తి సంసారం

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్లుడుగారు వ‌చ్చారు

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌లుసుకోవాల‌ని

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

సాయంత్రం 4గంట‌ల‌కు ఖిలాడీ

రాత్రి 7 గంట‌ల‌కు గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 10 గంట‌ల‌కు సాహాస సామ్రాట్‌

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కార్తికేయ‌2

ఉద‌యం 9 గంట‌లకు మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మ‌ధ్యాహ్నం 3.30గంట‌ల‌కు 35 చిన్న క‌థ కాదు

రాత్రి 11 గంట‌ల‌కు గ‌ణేశ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అంతఃపురం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వాలిమై

ఉద‌యం 7 గంట‌ల‌కు 18 పేజేస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుడు కావ‌లెను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కోబ్రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బింబిసార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు F3

రాత్రి 9 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యపురం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కొద‌మ‌సింహం

ఉద‌యం 9 గంట‌ల‌కు పోకిరి రాజా

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజావారు రాణి వారు

రాత్రి 9.30 గంట‌ల‌కు #బ్రో

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సీతారాములు

ఉద‌యం 7 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

ఉద‌యం 10 గంటల‌కు ర‌క్త సంబంధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముద్దుల మేన‌ల్లుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు విజేత విక్ర‌మ్‌

రాత్రి 7 గంట‌ల‌కు బాంధ‌వ్యాలు

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్లీ ఫెలోస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అదుర్స్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు స్క్వౌర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు వీర‌సింహారెడ్డి

tillu


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

ఉద‌యం 11 గంట‌లకు మ‌న్మ‌ధుడు2

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 8 గంట‌ల‌కు జ‌ల్సా

రాత్రి 11 గంటలకు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌