న్యాయవాది పై దాడిని ఖండిస్తు న్యాయవాదుల సంఘం నిరసన .
విధాత:మడకశిర గత రెండు నెలల క్రితం న్యాయవాది నాగేంద్రపై ఎస్.ఐ శేషగిరి .ఎ.ఆర్.కానిస్టేబుల్ మాసూద్ లు దాడి చేయడం చాలా దారుణం అన్నారు. ఎస్ .ఐ శేషగిరి . కానిస్టేబుల్ మాసూద్ పై జిల్లా అదికారుల దృష్టికి తీసుకోవెళ్ళిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అందుకు జె యమ్ యఫ్ సి కోర్టు ముందర నిరసన కార్యక్రమంలో బార్ ఆసోషియేషన్ ఆద్వర్యంలో బార్ అసోసేసియన్ అధక్షుడు గోవర్థన్ రెడి . వైస్ .ప్రెసిడెంట్ లోకేష్ న్యాయవాదులు రాధాకృష్ణ. ఆశ్వర్ధనారాయణ . గోపాల్‌రావ్.నాగేంద్ర .గోపినాధ్. ఉమేష్ చంద్ర .హనుమంతరాయప్ప . బాబు నాయక్.నాగబుషణము .కరియన్న.భాస్కర్.నరసింహమూర్తి .రాజన్న.గోవిందప్ప . కృష్ణమూర్తి .జయరాం,రవి.శ్రీనివాసులు,పాల్గొన్నారు.
ఎస్.ఐ.శేషగిరి .ఎ.ఆర్. కానిస్టేబుల్ మాసూద్ వలిలను వెంటనే సస్పెండ్ చేయాలి ..! న్యాయవాదుల నిరసన
<p>న్యాయవాది పై దాడిని ఖండిస్తు న్యాయవాదుల సంఘం నిరసన .విధాత:మడకశిర గత రెండు నెలల క్రితం న్యాయవాది నాగేంద్రపై ఎస్.ఐ శేషగిరి .ఎ.ఆర్.కానిస్టేబుల్ మాసూద్ లు దాడి చేయడం చాలా దారుణం అన్నారు. ఎస్ .ఐ శేషగిరి . కానిస్టేబుల్ మాసూద్ పై జిల్లా అదికారుల దృష్టికి తీసుకోవెళ్ళిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అందుకు జె యమ్ యఫ్ సి కోర్టు ముందర నిరసన కార్యక్రమంలో బార్ ఆసోషియేషన్ ఆద్వర్యంలో బార్ అసోసేసియన్ అధక్షుడు గోవర్థన్ […]</p>
Latest News

కేతన్ హత్య కేసులో మరో ట్విస్టు !
అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!
కనుల విందు..ఖరల్ధాస్ జలపాతం పరవళ్లు!
టీఆర్ఎస్ పేరు కావాలి: ఢిల్లీ హైకోర్టులో కవిత
ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం
పనస కలపకు కరవు..మూగబోయిన బొబ్బిలి వీణ!
అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్
తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి