విధాత: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఫేమస్ సిరీస్ అయిన పంచాయత్‌కు రిమేక్‌గా ఇటీవల తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ సివరపల్లి (Sivarapalli). గత వారం స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ నిదానంగా మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ఈక్రమంలో తాజాగా ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియో సాంగ్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సాంగ్‌ను ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రామ్ మిర్యాల (Ram Miryala) అలపించగా సిరీస్‌లో నటించిన ప్రధాన తారాగాణం ఈ వీడియోలోను సందడి చేశారు. మీరూ చూసేయండి. https://www.youtube.com/watch?v=igRgkKbBX4Y