ఏబీఎన్‌, టీవీ5 న్యూస్‌ ఛానల్స్‌ పై విచారణకు సుప్రీంకోర్టు స్టే..

విధాత:జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ 'నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా?' అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్‌ వాదించాయి. సీనియర్‌ అడ్వొకేట్లు శ్యామ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ లూథ్రా ఈ ఛానల్స్‌ తరఫున వాదించారు.

ఏబీఎన్‌, టీవీ5 న్యూస్‌ ఛానల్స్‌ పై విచారణకు సుప్రీంకోర్టు స్టే..

విధాత:జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ‘నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా?’ అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్‌ వాదించాయి. సీనియర్‌ అడ్వొకేట్లు శ్యామ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ లూథ్రా ఈ ఛానల్స్‌ తరఫున వాదించారు.