Retrro Teaser: సూర్య కొత్త మూవీ ‘రెట్రో’ తెలుగు టీజర్
కంగువా సినిమా తర్వాత తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన కొత్త చిత్రం రెట్రో (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోండగా జిగర్తాండ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram