Movies In Tv: గురువారం, జ‌న‌వ‌రి 23 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 22, 2025 8:09 PM IST
Movies In Tv: గురువారం, జ‌న‌వ‌రి 23 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

విధాత‌: మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 23, గురువారం రోజున తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు హ‌నుమాన్ జంక్ష‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దేనికైనా రెడీ

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పూజ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు ఆకాశ రామ‌న్న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు శుభ‌లేఖ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు సీతార‌త్నం గారి అబ్బాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ర‌ణం

సాయంత్రం 4గంట‌ల‌కు మిస్స‌మ్మ‌

రాత్రి 7 గంట‌ల‌కు లియో

రాత్రి 10 గంట‌ల‌కు అన‌సూయ‌మ్మ గారి అల్లుడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రామ‌య్య వ‌స్తావ‌య్యా

ఉద‌యం 9 గంట‌లకు ఆ ఒక్క‌టి అడ‌క్కు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కాశి

ఉద‌యం 9 గంట‌ల‌కు బంఫ‌రాఫ‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పిల్ల‌ జ‌మిందార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌లో

రాత్రి 9 గంట‌ల‌కు ఇంద్రుడు

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అనుబంధం

ఉద‌యం 9 గంట‌ల‌కు మా ఊరి మ‌హారాజు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తొలివ‌ల‌పు

రాత్రి 9.30 గంట‌ల‌కు య‌మ‌లీల‌


ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు భ‌క్త తుకారం

ఉద‌యం 7 గంట‌ల‌కు కొదండ‌రాముడు

ఉద‌యం 10 గంటల‌కు ఉత్త‌మ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు భ‌ర‌త సింహారెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రి


స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సీతారామ‌రాజు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు చంద్ర‌ముఖి

ఉదయం 9 గంటలకు జ‌య‌జాన‌కి నాయ‌క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు సీతారామం

మధ్యాహ్నం 3 గంట‌లకు జ‌న‌తా గ్యారేజ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో

రాత్రి 9.30 గంట‌ల‌కు పోకిరి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మౌర్య‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సింధు భైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు మీకు మాత్ర‌మే చెబుతా

ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌క్రవ‌ర్తి

ఉద‌యం 10.30 గంట‌లకు షిరిడీ సాయి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు నాకు నువ్వే కావాలి

రాత్రి 11 గంటలకు చ‌క్రవ‌ర్తి