Tv Movies: మంగళవారం (ఫిబ్రవరి 04).. తెలుగు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే

Tv Movies: చాలామంది టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ఈ రోజు చాలావరకు స్టార్ మా చానళ్లలో ఎక్ఉవగా డబ్బింగ్ సినిమాలే టెలికాస్ట్ కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మేజర్ చంద్రకాంత్
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్‌ప్రెస్ రాజా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సొమ్ము ఒకడిది సోకొకడిది
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శివ్ శంకర్
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇట్స్ మై లవ్‌స్టోరి
ఉదయం 7 గంటలకు ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు అల్లరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4గంటలకు మా బాలాజీ
రాత్రి 7 గంటలకు శౌర్యం
రాత్రి 10 గంటలకు ఒక చిన్నమాట
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబురాలు ఈవెంట్ or నేను లోకల్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు వైఫాప్ రణసింగం
ఉదయం 7 గంటలకు భాయ్
ఉదయం 9.30 గంటలకు నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు దమ్ము
సాయంత్రం 6 గంటలకు నేను లోకల్
రాత్రి 9 గంటలకు సైనికుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు యమగోల
ఉదయం 9 గంటలకు అక్క మొగుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు త్రిశూలం
రాత్రి 9.30 గంటలకు మామా శ్రీ
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఊరికి మొనగాడు
ఉదయం 7 గంటలకు రేపటి పౌరులు
ఉదయం 10 గంటలకు మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు సూర్యవంశం
సాయంత్రం 4 గంటలకు మా ఆయన బంగారం
రాత్రి 7 గంటలకు అమ్మానాన్న
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు జనతా గ్యారేజ్
తెల్లవారుజాము 2 గంటలకు మన్యంపులి
తెల్లవారుజాము 5 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
ఉదయం 9 గంటలకు పరుగు
సాయంత్రం 4 గంటలకు కర్తవ్యం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు లవ్ లైఫ్ పకోడి
ఉదయం 9 గంటలకు నిన్నుకోరి
ఉదయం 12 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు లైగర్
సాయంత్రం 6 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు సీత
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీమన్నారాయణ
తెల్లవారుజాము 2.30 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు కనుపాప
ఉదయం 11 గంటలకు సర్పాట
మధ్యాహ్నం 2.30 గంటలకు స్టార్
సాయంత్రం 5 గంటలకు ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు యోగి
రాత్రి 11 గంటలకు కనుపాప