డిసెంబ‌ర్ 14 శ‌నివారం టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Dec 14, 2024 12:04 AM IST
డిసెంబ‌ర్ 14 శ‌నివారం టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

ప్ర‌స్తుతం సాంకేతికత అభివృద్ధి చెంది మోబైల్స్,ఓటీటీలు వ‌చ్చి రాజ్య‌మేలుతూ ప్ర‌పంచాన్నంతా ఒకే చోట అందిస్తున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క చాలామంది ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ శ‌నివారం డిసెంబ‌ర్ 14న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు షాదీ ముబార‌క్‌

రాత్రి 11 గంట‌ల‌కు జాగో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు అర‌వింద స‌మేత‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు డ‌బుల్ ఐస్మార్ట్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగ‌వ‌ల్లి

సాయంత్రం 6 గంట‌ల‌కు kgf2

రాత్రి 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బాహుబ‌లి2

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖిలాడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌సింహారెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నేను బాయ్‌ఫ్రెండ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు క్ష‌ణ‌క్ష‌ణం

ఉద‌యం 11 గంట‌లకు నిన్నే పెళ్లాడ‌తా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అహా

సాయంత్రం 5 గంట‌లకు సింహా

రాత్రి 8 గంట‌ల‌కు హ్యాపీడేస్‌

రాత్రి 11 గంటలకు క్ష‌ణ‌క్ష‌ణం

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంకీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడు శీను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బ‌లిపీఠం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు డియ‌ర్ కామ్రేడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు వేదం

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్రియ‌మైన నీకు

సాయంత్రం 4 గంట‌లకు గుండె ఝ‌ల్లుమంది

రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌న్న‌

రాత్రి 10 గంట‌లకు కిరాత‌కుడు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లేవాడివి బాసూ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు రుస్తుం

రాత్రి 9.30 గంట‌ల‌కు ఒక రాజు ఒక రాణి

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఓం న‌మో వేంక‌టేశాయః

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు జోరు

సాయంత్రం 4 గంట‌లకు శ‌త్రువు

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌త్ జెట్టీలు