OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చిన సినిమాలివే

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో డజను సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ నటించిన హిడింబ, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ అంటోని నటించిన హత్య, ముఖ్యమైనవి. వీటితో పాటు 31 వెడ్స్‌ ఫేమ్‌ చైతన్య నటించిన అన్నపూర్ణ ఫొటోస్టూడియో, కాజల్‌ నటించిన డబ్బింగ్‌ చిత్రం కాజల్‌ కార్తీకలతో పాటు మరో 7 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం నచ్చింది గర్ల్‌ ఫ్రెండు, అశ్విన్స్‌ […]

  • Publish Date - July 22, 2023 / 08:44 AM IST

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో డజను సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ నటించిన హిడింబ, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ అంటోని నటించిన హత్య, ముఖ్యమైనవి. వీటితో పాటు 31 వెడ్స్‌ ఫేమ్‌ చైతన్య నటించిన అన్నపూర్ణ ఫొటోస్టూడియో, కాజల్‌ నటించిన డబ్బింగ్‌ చిత్రం కాజల్‌ కార్తీకలతో పాటు మరో 7 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం నచ్చింది గర్ల్‌ ఫ్రెండు, అశ్విన్స్‌ వంటి చిన్న డబ్బింగ్‌ చిత్రాలు, వెబ్‌ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Hidimbha

Hatya (Telugu)

Kajal Karthika

Annapurna Photo Studio

Her – Chapter 1

Ala Ila Ela

Snake Cave

Natho Nenu

Detective Karthik 21

Okkade Veerudu 21

Govindaa Bhaja Govindaa

Hindi

Ajmer 92 July 21

Snake Cave

Minus 31: The Nagpur Files

Vash Possessed By The Obsessed

English

Barbie

Oppenheimer

Snake Cave

OTTల్లో వచ్చే సినిమాలు


Asvins Telugu Jul 20

Revan Song (Arabic Movie) Jul 20

The Deepest Breath (Hollywood) Jul 20

Sweet Mongolia’s (Web Series 3) Jul 20

The (Almost) Legends Spanish Film Jul 20

Unknown: Cave of Bones (Hollywood) Jul 20

The Cloned Tyrone (Hollywood) (Documentary) Jul 20

Maamannan July 27

Choona Hindi, Telugu, Tamil, English Aug 3

Bawaal July 20

The Covenant (2023) Eng, Hin July 20

TheFlash Rent Eng, Hin, Tel, Tam July 27

Ashikhana Hindi S4 July 20

Secret Invasion Finale Hin,Eng,Tam,Tel,Mal July 26

Guardians Of The Galaxy 3 (2023) Aug 2

Dayaa Aug 4

Nachindi Girl Friendu July 21

Samajavaragamana coming soon

Nenu Super Woman Soon

Spider-Man: Across the Spider-Verse Animated Jul18

Estate Tamil July 20

Kathar Basha Endra Muthuramal Ingam telugu July 20

Maura Punjabi Movie July 21

Pareshan August 4

Twisted Metal July 27

Trial Period (Hindi) July 20

Do Gubbare (Hindi Series) July 20

Chandlo (Gujarati Movie) July 20

Special Oops: Lioness (Hollywood Series) July 20

Thandatti Telugu Prime Video

DHOOMAM Telugu Prime Video

Hostel Days Telugu Prime Video

Unstoppable Telugu Prime Video

Nenu Student Sir Telugu Prime Video, Aha

Mayabazaar For Sale Telugu Zee5

The Trail Telugu Hotstar

Latest News