OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఐదు డబ్బింగ్‌ చిత్రాలు కాగా ఐదు స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలు. వీటిలో హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం మెగ్‌ 2, బిచ్చగాడు విజయ్‌ అంటోని నటించిన విక్రమ్‌ రాథోడ్‌, క్రికెట్‌ లెజండ్‌ ధోనీ మొదటిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టి నిర్మించిన ఎల్జీయమ్‌ ముఖ్యమైనవి కాగా ఇవి అనువాద చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాలన్నీ ఈ వారం థియేటర్లో సందడి చేయనున్నాయి. […]

  • Publish Date - August 3, 2023 / 01:22 PM IST

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో పది సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఐదు డబ్బింగ్‌ చిత్రాలు కాగా ఐదు స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలు. వీటిలో హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం మెగ్‌ 2, బిచ్చగాడు విజయ్‌ అంటోని నటించిన విక్రమ్‌ రాథోడ్‌, క్రికెట్‌ లెజండ్‌ ధోనీ మొదటిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టి నిర్మించిన ఎల్జీయమ్‌ ముఖ్యమైనవి కాగా ఇవి అనువాద చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాలన్నీ ఈ వారం థియేటర్లో సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం తెలుగు చిత్రాలు చాలానే విడుదల కానున్నాయి. నాగ శౌర్య నటించిన రంగబలి, తెలంగాణ ఇతివృత్తంలో వచ్చిన పరేషాన్‌, జేడీ చక్రవర్తి నటించిన దయా, దూమం, గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్షీ వంటి సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి.

మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Meg 2: The Trench Aug 3

Dil se Aug 4

Mistake Aug 4

Vikram Rathod Aug 4

Hebbuli (Telugu) Aug 4

Priyamaina Priya Aug 4

Blood & Chocolate Aug 4

Rajugari Kodipulao Aug 4

Krishna Gadu Ante Oka Range Aug 4

LGM – Lets Get Married (Telugu) Aug 4

Hindi

Sirf Money Aug 2

Meg 2: The Trench Aug 3

Coat Aug 4

GJ12 Saga Aug 4

Love Nation Aug 4

Koi.. Mil Gaya Aug 4

Lomad (The Fox) Aug 4

English

Meg 2: The Trench Aug 3

Talk To Me (2023) Aug 04

OTTల్లో వచ్చే సినిమాలు


HiddenStrike (2023) Jackie Chan & John Cena

Choona Hindi, Telugu, Tamil, English Aug 3

Rangabali Aug 4

The Hunt for Veerapan Aug 4

Heart Of Stone Eng,Tel,Tam, Hin Aug 11

Guns And Gulaabs New Series Aug 18

The Boys spin-off series GenV Sep 29

Rio 2 Aug 4

Dhoomam Aug 4

Made In Heaven AUG 10

MAAVEERAN AUGUST 11

Guardians Of The Galaxy Eng, Tel, Tam, Hi, Mal Aug 2

Dayaa Aug 4

Neymar Malayalam Aug 8

Nagumomu Chalule Aug 4

The Kashmir Files: Original Coming Soon

Pareshan August 4

PorThozhil AUG 11

Spy

Rudrangi

Manu Charitra

Bhuvana Vijayam

Regina

Maamannan

The Flash Rent

Good Omens S2

The Wolf Man (2010)

Police Story Case1

Secret Invasion Finale

Samajavaragamana

Peacock Series Twisted Metal

Transformers Rise Of The Beasts

Latest News