విధాత, హైదరాబాద్ : పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 21స్థానాల్లో పోటీ చేయగా, అన్నింటా విజయం సాధించారు. అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో సాధించిన విజయాలు, ఓట్ల శాతం మేరకు ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. ఈ ఎన్నికల్లో 175స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ 12సీట్ల వద్దనే ఆగిపోగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. బీజేపీ 8స్థానాలు గెలిచింది.
జనసేనకు గాజు గ్లాసు గుర్తు శాశ్వతం.. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ
పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు