ఏపీ గవర్నర్ కలసిన సింధు,రజనీ
విధాత:టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించిన పి.వి. సింధు, టోక్యో ఒలింపిక్స్ లో హాకీ విభాగంలో పాల్గొన్న రజని, బాడ్మింటన్ డబుల్స్ లో పాల్గొన్న సాత్విక్ సాయిరాజ్ లను ఘనంగా సత్కరించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. రాబోయే పోటీలలో వీరు మరిన్ని పతకాలు సాధించాలని కోరిన గవర్నర్ హరిచందన్.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram