Bigg Boss 9 |బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 13వ వారం హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మారడంతో ఇంట్లో గేమ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఎడారిలో కనిపించే ఇసుక వైపర్లు (Sand Vipers) వేటాడేందుకు, శత్రువుల నుండి తప్పించుకునేందుకు క్షణాల్లో తమను తాము ఇసుకలోకి పాతిపెట్టుకుని దాక్కుంటాయి.