Mahbubabad : ఏసీబీ కి చిక్కిన వ్యవసాయ విస్తరణాధికారి

మరిపెడలో ఏసీబీ వల. వ్యవసాయ విస్తరణాధికారి గాడి పెళ్లి సందీప్ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

Mahbubabad : ఏసీబీ కి చిక్కిన వ్యవసాయ విస్తరణాధికారి

విధాత, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (AEO) గాడి పెళ్లి సందీప్ ఓ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రైతు బీమా ఫైల్ లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.