విధాత, హైదరాబాద్ : బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కార్మిక నగర్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న నిమ్స్ మైదానంలో యువకుడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్స్ పరిశోధన సాగుతుంది. మృతుడి చేతిలో ఉన్న సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ, బోరబండ ఎస్సై వీరశంకర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సివుంది.
Hyderabad | బోరబండలో యువకుడి హత్య
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కార్మిక నగర్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న నిమ్స్ మైదానంలో యువకుడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం స్థానికులు గమనించారు.

Latest News
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 ..
చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు
నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు
డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!