మైనంప‌ల్లి న‌న్ను రేప్ చేయబోయాడంటూ మహిళ కేసు

విధాత‌: మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై ST SC atrocity కేసు నమోదు.దుల్లాపల్లి లోని మైనంపల్లి ఇంటి దెగ్గర జరిగిన తతంగం పై కేసు నమోదు చేసిన పెట్ భాషిరాబాద్ పోలీసులు.17 న మైనంపల్లి ఇంటిదెగ్గరికి వెళ్లిన దళిత మహిళల పై అసభ్య ప్రవర్తన. బిజెపి చీఫ్ సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం అడగడానికి వెళ్లిన దళిత మహిళల పై దాడి చేసి దుస్తులు చింపిన మైనంపల్లి. లోపలికి తీసుకెళ్లి రేప్ […]

మైనంప‌ల్లి న‌న్ను రేప్ చేయబోయాడంటూ మహిళ కేసు

విధాత‌: మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై ST SC atrocity కేసు నమోదు.దుల్లాపల్లి లోని మైనంపల్లి ఇంటి దెగ్గర జరిగిన తతంగం పై కేసు నమోదు చేసిన పెట్ భాషిరాబాద్ పోలీసులు.17 న మైనంపల్లి ఇంటిదెగ్గరికి వెళ్లిన దళిత మహిళల పై అసభ్య ప్రవర్తన.

బిజెపి చీఫ్ సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం అడగడానికి వెళ్లిన దళిత మహిళల పై దాడి చేసి దుస్తులు చింపిన మైనంపల్లి. లోపలికి తీసుకెళ్లి రేప్ చేయబోయాడంటూ మహిళ జజల రమ్య పిర్యాదు.ఆమె పిర్యాదు పై 354, SEC3(1) (s) SC/ST(POA) act 1989 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.