విధాత : సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండేలా కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందేలా తనవంతు కృషి చేస్తానన్నారు.
కేంద్ర సహకారంపై చొరవ చూపండి..కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు