హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
విధాత: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1 న ఉప ఎన్నిక నోటిఫికేషన్,అక్టోబర్ 30 నాడు ఎన్నికను నిర్వహించనుండగా, నవంబర్ 2 న కౌంటింగ్ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.నమినేషన్లకు చివరి తేది అక్టోబర్ 8 వ తేది కాగా అక్టోబర్ 11 న నామినేషన్ ల పరిశీలన జరగనుంది.నామినేషన్ ల ఉపసంహరణకు అక్టోబర్ 13 చివరి తేది అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.