విధాత: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1 న ఉప ఎన్నిక నోటిఫికేషన్,అక్టోబర్ 30 నాడు ఎన్నికను నిర్వహించనుండగా, నవంబర్ 2 న కౌంటింగ్ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.నమినేషన్లకు చివరి తేది అక్టోబర్ 8 వ తేది కాగా అక్టోబర్ 11 న నామినేషన్ ల పరిశీలన జరగనుంది.నామినేషన్ ల ఉపసంహరణకు అక్టోబర్ 13 చివరి తేది అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
<p>విధాత: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1 న ఉప ఎన్నిక నోటిఫికేషన్,అక్టోబర్ 30 నాడు ఎన్నికను నిర్వహించనుండగా, నవంబర్ 2 న కౌంటింగ్ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.నమినేషన్లకు చివరి తేది అక్టోబర్ 8 వ తేది కాగా అక్టోబర్ 11 న నామినేషన్ ల పరిశీలన జరగనుంది.నామినేషన్ ల ఉపసంహరణకు అక్టోబర్ 13 చివరి తేది అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.</p>
Latest News

29 నుంచి అసెంబ్లీ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!
బంగ్లాదేశ్లో దారుణంగా మారిన పరిస్థితులు..
తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు..!
‘ది రాజా సాబ్’ అప్డేట్స్ లేట్…
శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
టెలివిజన్ శకం ముగిసిందా? ఆరేళ్లలో 4 కోట్ల కనెక్షన్లు కనుమరుగు
ఆ ఇద్దరు కార్యదర్శులపై వేటు వెనుక గ్లోబల్ ‘సమ్మెట’!
ముఖ్య నేత కోసమే జన్వాడలో ఇంటర్ ఛేంజ్?
దండోరా రివ్యూ: చావుకీ కులమడిగే వ్యవస్థపై మోగిన దండోరా
బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు