పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
విధాత: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.