విధాత : లిఫ్టులో ఇరుక్కుని అక్షయ్కుమార్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్నది. అయితే తమ కుమారుడి మృతదేహాన్ని తమకు చూపించకుండా పోస్టుమార్టంకు తరలించారని బాలుడి తల్లిదండ్రులు బిల్డింగ్ ఓనర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లిఫ్టులో ఇరుక్కుని బాలుడి మృతి

Latest News

బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..
బ్లూ మెటాలిక్ గౌనులో రెడ్ కార్పెట్పై ప్రియాంక చోప్రా సందడి
ఆ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు
ట్రంప్ బెదిరింపుల తర్వాత పొరుగుదేశాలకు ఇరాన్ హెచ్చరిక: అమెరికా బేస్లే లక్ష్యం