విధాత: నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు పక్కా ఆదారాల సేకరణకు నార్సింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉందని భావిస్తున్న 30 మంది ప్రముఖులకు పోలీసులు ఇప్సటికే నోటీస్ లు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, బడా బాబులున్నారు. డ్రగ్ కేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నారు.
Drug case | నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు … 30 మంది ప్రముఖులకు నోటీస్ లు
నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది.

Latest News
పాపికొండల్లో పర్యాటకుల సందడి
2025 క్రిస్మస్కి బాక్సాఫీస్ దగ్గర చిన్న చిన్న సినిమాల సందడి…
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా: కేటీఆర్
ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్
అనసూయ తగ్గేలా లేదుగా..
క్రికెట్ వండర్.. వైభవ్ సూర్యవంశీకి బాల పురస్కార్
కొత్త ఏడాదిలో వివాహాలకు ముహూర్తాలు ఇవే!
న్యూ ఇయర్ పార్టీలా...ఈగల్ చూస్తుంది జాగ్రత!
సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ .. పోటా పోటీగా 7 సినిమాలు ..
జూపార్క్ పోదాం చలో చలో..పెరిగిన రద్దీ