KP Ramadevi | నేడు కె.పి. రమాదేవి అంత్యక్రియలు
ప్రేమకు, అనురాగానికి మారుపేరుగా నిండైన జీవితాన్ని గడిపిన రమాదేవి గారు(కీర్తిశేషులు కె.పి.నాగిరెడ్డి గారి సతీమణి) తన ఎనభైనాలుగో వసంతంలో పరమపదించారని తెలియజేయడానికి చింతిస్తున్నాము

ప్రేమకు, అనురాగానికి మారుపేరుగా నిండైన జీవితాన్ని గడిపిన రమాదేవి గారు(కీర్తిశేషులు కె.పి.నాగిరెడ్డి గారి సతీమణి) తన ఎనభైనాలుగో వసంతంలో ఆగస్టు 6న ఉదయం పదిగంటల సమయంలో పరమపదించారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. అందరినీ ఆత్మీయంగా, ఆదరంగా చూసిన ఆ దయార్ద్రహృదయం మనలను విడిచి విశ్రాంతలోకానికి తరలిపోయింది.
ఆమె పార్థివ దేహాన్ని ఆగస్టు 8 ఉదయం 7 గంటల నుంచి 11 గంటలవరకు మా నివాసం ప్లాట్ నంబర్-78, గాయత్రి నెస్ట్ అపార్టుమెంట్, సైబర్ హిల్స్, మాధాపూర్ నందు సందర్శించవచ్చు. అంత్యక్రియలు ఆగస్టు 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య మహాప్రస్థానం, జూబ్లీహిల్స్‌లో జరుగుతాయి.
కుమారుడు- కిరణ్‌రెడ్డి
మనుమడు-ఆర్యన్ రెడ్డి
అల్లుడు- ప్రభాకర్‌రెడ్డి
మనుమడు- రోహిత్‌రెడ్డి