Minister Damodar | సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన దామోదరం రాజనరసింహ

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు.

  • By: Somu |    telangana |    Published on : Aug 08, 2024 12:52 PM IST
Minister Damodar | సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన దామోదరం రాజనరసింహ

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అదేశించారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ టి హబ్ ను పరిశీలించారు. మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు.