మిర్యాలగూడలో బస్సు,లారీ ఢీ వ్యక్తి మృతి.. ముగ్గురికి సీరియస్ (వీడియో)
విధాత: మిర్యాలగూడ పట్టణంలో బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు,లారీ ఢీ కొని పలవురు ప్రయాణికులకు గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి ఏపీలోని దాచేపల్లి నుంచి 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు మిర్యాలగూడకు వస్తుండగా ఈదుల గూడెం జంక్షన్‌లోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి వేగంగా బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మురుగైన […]

విధాత: మిర్యాలగూడ పట్టణంలో బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు,లారీ ఢీ కొని పలవురు ప్రయాణికులకు గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి ఏపీలోని దాచేపల్లి నుంచి 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు మిర్యాలగూడకు వస్తుండగా

ఈదుల గూడెం జంక్షన్‌లోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి వేగంగా బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మురుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.