ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద పోలీస్ వాహనం దగ్ధం
విధాత : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ సుమో కారు ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు చేలరెగాయి.సుమోలో నుంచి మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై దిగి సురక్షితంగా బయటపడ్డారు.వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram