మోసం..కేసీఆర్ క‌వ‌ల పిల్ల‌లు

విధాత‌: కేసీఆర్‌, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో​ రేవంత్‌ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో ప్రజలకు చూపిస్తాం. కేసీఆర్ పాలనలో అత్యధికంగా దోపిడీకి గురైంది దళితులే అంటూ మండిప‌డ్డారు.

  • Publish Date - August 22, 2021 / 10:33 AM IST