విధాత:పెద్దమ్మ గుడికి బయలుదేరిన రేవంత్ రెడ్డి. ఇంటి వద్ద రేవంత్ ను ఆశీర్వదించిన వేదపండితులు. రేవంత్ తో పాటు బయలుదేరిన సీతక్క పలువురు నేతలు. గజమాలతో సత్కరించిన అభిమానులు. భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు. బుధవారం టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున రోడ్డు పొడవునా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను కట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు.
పెద్దమ్మ గుడికి వెళ్తున్న రేవంత్ రెడ్డి
<p>విధాత:పెద్దమ్మ గుడికి బయలుదేరిన రేవంత్ రెడ్డి. ఇంటి వద్ద రేవంత్ ను ఆశీర్వదించిన వేదపండితులు. రేవంత్ తో పాటు బయలుదేరిన సీతక్క పలువురు నేతలు. గజమాలతో సత్కరించిన అభిమానులు. భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు. బుధవారం టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున రోడ్డు పొడవునా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను కట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఏర్పాటు చేసిన […]</p>
Latest News

18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు